This Day in History: 1946-07-04

ఫిలిప్పీన్ గణతంత్ర దినోత్సవం లేదా  ఫిలిప్పీన్-అమెరికన్ ఫ్రెండ్‌షిప్ డే అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్‌లో ప్రతి సంవత్సరం జూలై 4న నిర్వహించబడుతుంది. 1946 జులై 4 న అమెరికా నుండి ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్యం పొందింది. కానీ స్వాతంత్ర్య దినోత్సవం జూన్ 12 కు మార్చి, జులై 4 ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.

error: