This Day in History: 2006-08-04

2006 : నందిని సత్పతీ మరణం. భారతీయ రాజకీయవేత్త, రచయిత్రి, సామాజిక కార్యకర్త. ఒడిస్సా 8వ ముఖ్యమంత్రి. ఒడిస్సా మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఒడిస్సా ఐరెన్ ఉమెన్. భారదేశంలో ఒక రాష్ట్రానికి 2వ మహిళా ముఖ్యమంత్రి. ఉమెన్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు. ఆమె జన్మదినం నందిని దివాస్ లేదా నేషనల్ డాటర్స్ డే గా జరుపుకుంటారు. ఆమె జ్ఞాపకార్థం శ్రీమతి నందిని సత్పతి మెమోరియల్ ట్రస్ట్ (SNSMT) అనే సామాజిక కారణ సంస్థను స్థాపించారు.

error: