This Day in History: 1948-09-04

1948 : అనంత్ నాగ్ (అనంత్ నాగర్‌కట్టె) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. కన్నడ, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం, ఆంగ్ల భాషలలో పనిచేశాడు. కర్ణాటక స్టేట్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.

error: