This Day in History: 1980-09-04

1980 : స్మిత వల్లూరుపల్లి జననం. భారతీయ సంగీత విద్వాంసురాలు, గాయకురాలు, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. ALAI ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.

ఐకేండి ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించింది. తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేసింది.

error: