This Day in History: 1965-11-04

1965 : మిలింద్ సోమన్ జననం. భారతీయ నటుడు, సూపర్ మోడల్, నిర్మాత, టీవి ప్రజెంటర్, ఫిట్‌నెస్ కోచ్. జ్యూరిచ్‌లో ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ (3.8 కి.మీ ఈత, 42.2 కి.మీ పరుగు, 180.2 కి.మీ సైకిల్ రైడ్) విజయవంతంగా పూర్తి చేసి “ఐరన్‌మ్యాన్” టైటిల్ దక్కించుకున్నాడు. ఆయన రాసిన మేడ్ ఇన్ ఇండియా పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది. జిక్యూ ఇండియా – మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, పెట ఇండియా అవార్డులను అందుకున్నాడు.

error: