This Day in History: 1922-12-04

1922 : పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జననం. భారతీయ సిని సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు, స్వాతంత్ర్య కార్యకర్త. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు, హిందీ చిత్రాలకు పనిచేశాడు. ఘంటసాల తిరుమల తిరుపతి దేవస్థానాలకు అన్నమాచార్య తరవాత ములవిరాట్ కు రెండవ ఆస్థాన సంగీత విద్వాంసుడు. పోస్టల్ స్టాంప్ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకుడు, సంగీతకర్త.

error: