This Day in History: 1981-12-04

1981 : రేణూ దేశాయ్ జననం. భారతీయ తెలుగు సినీనటి, దర్శకురాలు, నిర్మాత, మోడల్, కాస్ట్యూం డిజైనర్, ఎడిటర్, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె మొదట శంకర్ మహదేవన్ బ్రీత్ లెస్ పాటలో కనబడింది. బద్రి సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. ప్రముఖ నటుడు, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. మనస్పర్ధల వల్ల ఇద్దరు విడిపోయారు, వేరొకరిని వివాహం చేసుకుంది.

error: