This Day in History: 1932-01-05

1932 : పద్మ విభూషణ్ చక్రవర్తి రంగరాజన్ జననం. భారతీయ ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19వ గవర్నర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 17వ గవర్నర్. ఒడిస్సా గవర్నర్. కేరళ గవర్నర్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్‌. భారత 12వ ఆర్థిక సంఘం ఛైర్మన్. భారత ప్రభుత్వ ప్రణాళికా సంఘం సభ్యుడు.

 

error: