This Day in History: 1989-03-05

1989 : పద్మ భూషణ్ పృథ్వీ సింగ్ ఆజాద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాద విప్లవకారుడు. హిందుస్తాన్ గదర్ పార్టీ  సహవ్యవస్థాపడు.

స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైలులో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు.

error: