This Day in History: 1976-06-05

1976 : రంభ (ఈది విజయలక్ష్మీ) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, రంగస్థల నటి, టెలివిజన్ ప్రజెంటర్. కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు అమృత అని పేరు పెట్టారు. మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, ఆంగ్ల, తెలుగు, తమిళ భాషలలో పనిచేసింది. ఆమె 90 మరియు 2000లలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటీమణులలో ఒకరు.

 

error: