This Day in History: 1888-09-05

1888 : భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ (సర్వేపల్లి రాధాకృష్ణయ్య) జననం. భారతీయ తత్వవేత్త, అధ్యాపకుడు, రాజనీతిజ్ఞుడు. భారతదేశ 2వ రాష్ట్రపతి.

భారతదేశ మొదటి ఉప రాష్ట్రపతి. ఈయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

error: