This Day in History: 2010-09-05

2010 : పద్మ విభూషణ్ హోమీ నుస్సర్వాన్జీ సేత్నా మరణం. భారతీయ అణు శాస్త్రవేత్త, రసాయన ఇంజనీర్. భారతదేశ మొదటి విజయవంతమైన అణుబాంబు పరీక్ష ‘స్మైలింగ్ బుద్ధ’ కు రసాయిన ఇంజనీర్. మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ మొదటి చైర్మన్. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌. ముంబై షెరీఫ్‌. పద్మశ్రీ, ఎస్ ఎస్ భట్నాగర్, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందాడు.

error: