This Day in History: 1988-11-05

1988 : తరుణ్ భాస్కర్ దాస్యం జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆయన అనుకోకుండా, సైన్మా వంటి షార్ట్ ఫిల్మ్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అనుకోకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు సైమ, సంతోషం ఫిల్మ్ అవార్డులు అందుకున్నాడు.

error: