This Day in History: 1995-11-05

1995 : మెహ్రీన్ కౌర్ పిర్జాదా జననం. భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషా చిత్రాలలో పనిచేస్తుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఫిల్లౌరితో హిందీలో, నెంజిల్ తునివిరుంధాల్‌తో తమిళంలో అడుగుపెట్టింది. సంతోషం ఫిల్మ్ అవార్డు అందుకుంది.

error: