This Day in History: 1906-08-06

1906 : బిపిన్ చంద్రపాల్ 1905లో కలకత్తాలో స్థాపించిన బందె మాతరం (వందేమాతరం) అనే ఆంగ్ల భాషా వారపత్రిక శ్రీ అరబిందో సంపాదకత్వంలో ప్రచురింపబడింది. బిపిన్ చంద్రపాల్ ఈ పత్రిక కోసం 500 రూపాయలు వెచ్చించాడు. ఆదేరోజు ఆయన కలకత్తా నుండి వెళ్లిపోతూ పత్రికను శ్రీ అరబిందో కు అప్పగించాడు.

error: