This Day in History: 1945-08-06

1945 : రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ నగరమైన హిరోషిమా పై అమెరికా అణుబాంబు దాడి చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్ లోని హీరోషిమా, నాగసకి లపై జరిగిన ఈ దాడుల్లో కనీసం 129,000–246,000+ మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.

error: