This Day in History: 1949-09-06

1949 : రాకేష్ రోషన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్. సంగీత దర్శకుడు రోషన్ లాల్ నగ్రత్, గాయని ఇరా రోషన్ ల కుమారుడు. సినీ నటుడు హృతిక్ రోషన్ ఈయన కుమారుడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ఎఫ్ఎ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

error: