This Day in History: 1913-11-06

1913 : మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో భారతీయ మైన్ కార్మికులకు ఇండియన్ రిలీఫ్ బిల్లు పేరుతో విధించిన పన్ను రద్దు చేయాలని పాదయాత్రకు నాయకత్వం వహించినందుకు అరెస్టు చేశారు. అందులో 127 మహిళలు, 2037 పురుషులు, 57 పిల్లలు పాల్గొన్నారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ పాదయాత్రలో చేరి అరెస్టు చేయబడ్డాడు. చివరికి ఇండియన్ రిలీఫ్ బిల్లు రద్దు చేయబడింది.

error: