This Day in History: 1948-11-06

1948 : పద్మ భూషణ్ శ్రీ ఎం (ముంతాజ్ అలీ ఖాన్) జననం. భారతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి, సంఘ సంస్కర్త, యోగి. ఆయనను శ్రీ మధుకర్ నాధ్ జి అని కూడా పిలుస్తారు. మహావతార్ బాబాజీ కి శిష్యుడైన శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ శిష్యుడు. మహావతార్ బాబాజీ గతజన్మలో తన గురువు అని వాదించాడు. సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతున్నాడు. “వాక్ ఆఫ్ హోప్” కార్యక్రమం చేపట్టి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 7,500కిమీ. పాదయాత్ర చేశాడు.

error: