This Day in History: 1959-11-06

1959 : పునీత్ ఇస్సార్ జననం. భారతీయ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మాండలిక కోచ్. కూలీ చిత్రంతో అరంగేట్రం చేశాడు కానీ ప్రమాదాపుశాత్తు ఒక సీన్ లో అమితాబ్ ను గాయపరిచినందుకు తరవాత 8 సినిమాల్లో పాత్రలు కోల్పోయాడు. బోర్డర్ సినిమా మంచి పేరు తెచ్చింది. దూరదర్శన్ లో ప్రసారమైన ధారావాహిక మహాభారత్ లో దుర్యోధన పాత్ర పోషించినందుకు దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. హిందీ బిగ్ బాస్ 8 లో పోటీదారు.

error: