This Day in History: 1967-01-07

1967 : పద్మశ్రీ ఇర్ఫాన్ ఖాన్ (సహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్) జననం. భారతీయ సిని నటుడు, నిర్మాత, రచయిత, రంగస్థల నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. భరతీయ, బ్రిటిష్, అమెరికన్ చిత్రాలలో పనిచేసాడు. ” రిసర్జెంట్ రాజస్థాన్ ” ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌. CK నాయుడు క్రికెట్ ట్రోఫీలో ఆడేందుకు ఎంపికయ్యాడు. ఎయిర్ కండీషనర్ రిపేర్‌మెన్‌గా పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, ఏషియన్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నాడు.

error: