This Day in History: 1987-03-07

1987 : సునీల్ గవాస్కర్ ప్రపంచంలోనే టెస్ట్ క్రికెట్ చరిత్రలో 10,000 పరుగులు చేసిన మొట్ట మొదటి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 124వ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ తన 10,000వ టెస్టు పరుగులను సాధించాడు.

error: