This Day in History: 1987-05-07
1987 : పడం సందీప్ కిషన్ జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, హిందీ, తమిళ భాషలలో పనిచేశాడు. సినిమాటోగ్రాఫర్లు చోటా కె. నాయుడు మరియు శ్యామ్ కె . నాయుడులకు మేనల్లుడు. స్నేహగీతంలో నటించడానికి ముందు కిషన్ ఒక సంవత్సరం పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం ప్రారంభించాడు . కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ చైన్ ఉంది . విజయవాడలో ఎక్స్‌ప్రెస్ యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.