This Day in History: 1958-08-07

జాతీయ స్నేహితుల దినోత్సవం (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొనే ఆచారం. ప్రపంచంలో మొట్టమొదటి ఫ్రెండ్షిప్ డే 1958 లో జరుపుకున్నారు. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే 2011 లో ప్రవేశపెట్టారు. 2012 లో మొదటిసారిగా జరుపుకున్నారు.

error: