This Day in History: 1888-11-07

1888 : భారతరత్న సి వి రామన్ (చంద్రశేఖర వెంకట రామన్) జననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ఫిబ్రవరి 28 న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ‘కాంతి విక్షేపణము – రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించి నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ అందుకున్న రెండవ భారతీయుడు. రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ, నైట్‌హుడ్ సర్, నోబెల్, ఫ్రాంక్లిన్ పతకం, భారతరత్న, లెనిన్ శాంతి బహుమతి, ఐఅఇ గౌరవ కార్యదర్శి, భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, ఐఐఛిడెరైక్టర్ పురస్కారాలు పొందాడు.

error: