This Day in History: 1971-11-07

1971 : త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ) జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన్ని గురుజి అని కూడా పిలుస్తారు. ఆయన డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సామెత సినిమాల కథలు కాపీ కొట్టాడాని వివాదాల్లో ఇరుక్కున్నాడు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ అవార్డులతో పాటు బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు అందుకున్నాడు.

error: