This Day in History: 1981-11-07

1981 : అనుష్క శెట్టి (స్వీటీ శెట్టి) జననం. భారతీయ నటి మరియు మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో పని చేస్తుంది. ఐఎండిబి టాప్ టెన్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినీమా, కలైమామణి పురస్కారం అందుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోపాటు ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ, నంది, సినీ మా, సంతోషం, విజయ్ లాంటి ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.

error: