This Day in History: 1941-12-07

1941 : ఉదయం 8:00 గంటలకు హవాయి భూభాగంలోని హోనోలులులోని పెర్ల్ హార్బర్ వద్ద ఉన్న యునైటెడ్ స్టేట్స్‌ నౌకాదళ స్థావరంపై ఇంపీరియల్ జపనీస్ నేవీ ఎయిర్ సర్వీస్ సైనిక దాడి చేసింది. ఈ ఎటాక్ లో 2000 మంది పైన మరణించారు.

error: