This Day in History: 1966-07-08

రేవతి (ఆశా కేలున్నీ)

రేవతి తెలుగు సినిమా నటీమణి. ఆశా (సినిమాలో పేరు రేవతి అని పిలుస్తారు), ఒక భారతీయ చలనచిత్ర నటి, చలనచిత్ర దర్శకురాలు. మలయాళ సినిమా, తమిళ సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనలో పేరు ప్రసిద్ధి చెందినది. మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ (సౌత్) వాటితో ఆమె అనేక ప్రసంశలు గెలుచుకుంది. రేవతి శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు, ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకుని 1979 సం.లో చెన్నైలో ఆమె ఆరంగేట్రం నాట్యం ప్రదర్శన ఇచ్చింది.

సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేసింది.

error: