This Day in History: 1966-07-08

సుకన్య

సుకన్య (జ. జూలై 81969) దక్షిణ భారత సినిమా నటి. ఈమె తెలుగుతమిళంకన్నడమళయాళ భాషలలో 80కి పైగా సినిమాలలో నటించింది. ఈమె నర్తకి, సంగీతకారిణి కూడా.

సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ యొక్క కూతురు. ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. తమిళ సినీ రంగములో అగ్రశేణి నటులైన కమల్ హాసన్సత్యరాజ్విజయకాంత్ ల సరసన నటించింది.




సుకన్య కళాక్షేత్రలో స్కాలర్‌షిప్పుతో నాట్యం అభ్యసించి, ఆ తరువాత ప్రముఖ నర్తకి చంద్రలేఖ నాట్యబృందముతో పాటు అనేక నృత్యోత్సవాల్లో పాల్గొన్నది. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందములో అతి పిన్న వయస్కురాలు సుకన్య. ఈమె రష్యాలో క్రెమ్లిన్ స్క్వేర్లో రాజీవ్ గాంధీసోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచేవ్ ల ముందు నాట్య ప్రదర్శన ఇచ్చింది.

error: