This Day in History: 1989-10-08
1989 : వేద అర్చన శాస్త్రి జననం. భారతీయ తెలుగు నటి, కొన్ని తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రాలలో కూడా నటించిది. బిగ్ బాస్ – తెలుగు మొదటి సీజన్లో పోటీదారులలో ఆమె ఒకరు. నవంబర్ 2019 లో, ఆమె ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ భక్తవాచలంను వివాహం చేసుకున్నారు.