This Day in History: 1919-11-08
1919 : పద్మ భూషణ్ పి ఎల్ దేశ్పాండే (పురుషోత్తం లక్ష్మణ్ దేశ్పాండే) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్క్రిప్ట్ రైటర్, రచయిత, స్వరకర్త, సంగీతకారుడు, గాయకుడు, వక్త.
పుణ్య భూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన, మహారాష్ట్ర భూషణ్ లాంటి అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.