This Day in History: 1984-12-08

1984 : హంస నందిని (పూనమ్ బర్టాకే) జననం. భారతీయ సినీ నటి, మోడల్, డాన్సర్. తెలుగు, కన్నడ, హిందీ భాషలలొ పనిచేసింది. మా స్టార్స్ పత్రిక, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011, 2013లకు ప్రచారకర్తగా పనిచేసింది. ఒకటవుదాం తెలుగు చిత్రంతో ఆరంగేట్రం చేసింది. పూనమ్ పేరు చాలామందికి ఉండడం వల్ల అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ ఆమె రంగస్థల పేరు హంస నందినిగా మార్చాడు.

error: