This Day in History: 1930-04-09

1930 : మన్నవ బాలయ్య జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, అధ్యాపకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మించాడు. వంశీ-బర్కిలీ, నంది, ప్రభుత్వ ఉత్తమ సీరియల్ లాంటి అవార్డ్లతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.

error: