This Day in History: 1976-06-09

1976 : అమీషా పటేల్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, రంగస్థల నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, హిందీ, తమిళ భాషలలో పనిచేసింది. ఆమె  కహో నా ప్యార్ హై తో తొలిసారిగా నటించింది. అనేక వాణిజ్య ప్రచారాలలో కనిపించింది. పటేల్ బజాజ్ , ఫెయిర్ & లవ్లీ , క్యాడ్‌బరీస్ , ఫెమ్ , లక్స్ వంటి ప్రసిద్ధ భారతీయ బ్రాండ్‌లకు కూడా మోడల్‌గా ఉంది. ఫిల్మ్ ఫేర్, జీ సినీ, సన్ సూయి, కళాశ్రీ, వార్షిక ఫిల్మ్‌గోయర్స్ అవార్డులు అందుకుంది.

error: