This Day in History: 1909-09-09

1909 : లీలా చిట్నిస్ (లీలా నాగర్కర్) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, ఉపాధ్యాయురాలు. లక్స్ సబ్బు యాడ్ లో నటించిన మొదటి భారతీయ నటి.

సినిమాల్లో ప్రవేశించిన మొదటి గ్రాడ్యూయేట్.

error: