This Day in History: 1968-10-09
1968 : ఈవివి బా (ఈదర వీర వెంకట సత్యన్నారాయణ) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, హాస్య నటుడు, రచయిత, కవి, సామాజిక కార్యకర్త. గోదారోళ్ళ కితకితలు తెలుగు ఫేస్ బుక్ గ్రూప్ సృష్టించాడు. గోదావరి భాష యాస కోల్పోకూడదని కృషి చేశాడు.