This Day in History: 1894-08-10

1894 : భారతరత్న వి వి గిరి (వరాహగిరి వేంకటగిరి) జననం. భారతీయ రాజకీయవేత్త, కార్యకర్త. భారతదేశ 4వ రాష్ట్రపతి, 3వ ఉప రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి.

error: