This Day in History: 2011-10-10

2011 : జగ్‌మోహన్ సింగ్ ధీమాన్ మరణం. “జగ్‌జిత్ సింగ్”, “ది గజల్ కింగ్”, “కింగ్ ఆఫ్ గజల్స్” గా ప్రసిద్ధి చెందారు, భారతీయ స్వరకర్త, గాయకుడు మరియు సంగీతకారుడు. ఇండియా గవర్నమెంట్ ఆయన పేరు మీద రెండు పోస్టల్ స్టాంప్లు విడుదల చేసింది. గిమ అవార్డ్స్,  పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత.

error: