This Day in History: 2013-11-10

2013 : పద్మశ్రీ బిజ్జీ (విజయదాన్ దేథా) మరణం. భారతీయ రచయిత. రాజస్థానీ సాహిత్యంలో ప్రసిద్దుడు. ఆయన 800 పైన చిన్న కథలు రచించాడు. అవి ఇంగ్లీష్ మరియు ఇతర భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. నోబెల్ బహుమతి కి నామినేట్ అయ్యాడు. పద్మశ్రీ మరియు సాహిత్య అకాడమీ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. 

error: