This Day in History: 1896-12-10

1896 : ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ మరణం. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కారకుడు, డైనమైట్ ఆవిష్కారకుడు. ‘బొఫోర్స్’ మిలిటరీ ఆయుధాల తయారీ కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం కు ఈయన పేరు మీదుగా నామకరణం చేసారు.

error: