This Day in History: 1964-07-11

మణిశర్మ (యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ)

యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ (జూలై 111964) మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.

error: