This Day in History: 1982-09-11

1982 : శ్రియా శరణ్ భట్నాగర్ జననం. భారతీయ సినీ నటి, నర్తకి, మోడల్. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క “50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్” జాబితాలో స్థానం సంపాదించింది. శరవణ స్టోర్స్ బ్రాండ్, పాంటెనే షాంపూ, లక్స్, హెడ్ & షోల్డర్స్, బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ హెల్తీ వైట్ టూత్‌పేస్ట్‌, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF), సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL), SIIMA అవార్డులకు బ్రాండ్ అంబాసిడర్‌. పాండ్స్, కోకో కోలా, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి యాడ్స్ లో పనిచేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పనిచేసింది. తెలుగు చిత్రం ఇష్టంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆమె దక్షిణ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక పారితోషికం పొందే నటీమణులలో ఒకరు. సౌత్ స్కోప్ స్టైల్, స్టార్‌డస్ట్, సైమ, సంతోషం లాంటి అనేక అవార్డులను అందుకుంది.

error: