This Day in History: 1942-10-11

1942 : అమితాబ్ బచ్చన్ జననం. భారతీయ హిందీ నటుడు, సినీ నిర్మాత, టెలివిజన్ హోస్ట్, అప్పుడప్పుడు ప్లేబ్యాక్ సింగర్, మాజీ రాజకీయ నాయకుడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, లీజియన్ ఆఫ్ హానర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లతో గౌరవ పురస్కారం పొందారు.

error: