This Day in History: 1970-11-11

1970 : పద్మ భూషణ్ మాడపాటి హనుమంతరావు మరణం. భారతీయ రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది. ఆయన హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు. తెలంగాణ రాజకీయరంగంలో వహించిన బాధ్యతలను పురస్కరించుకుని ఆంధ్రపితామహుడన్న బిరుదుతో వ్యవహిరిస్తూంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి.

error: