This Day in History: 1979-06-12

1979 : తొట్టెంపూడి గోపీచంద్ జననం. భారతీయ సినీ నటుడు. తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నాడు. యాక్షన్ స్టార్, మాకో స్టార్ బిరుదలు పొందాడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. సినీ మా, నంది అవార్డులను అందుకున్నాడు.

error: