This Day in History: 1960-09-12

1960 : వైగై పుయల్‌ వడివేలు (కుమారవడివేల్ నటరాజన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్యనటుడు, నేపథ్య గాయకుడు. భారతదేశ గొప్ప హాస్యనటులలో ఒకడు. తమిళ, తెలుగు భాషలలొ పనిచేశాడు. తమిళ సినిమాలో సహాయ మరియు ప్రధాన పాత్రలలో పనిచేశాడు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఆనంద వికటన్ అవార్డు, ఫిల్మ్ ఫేర్, విజయ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

error: