This Day in History: 1967-09-12

1967 : అమల అక్కినేని (అమల ముఖర్జీ) జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, జంతు సంక్షేమ కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ NGO వ్యవస్థాపకురాలు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ను వివాహం చేసుకుంది. నటుడు అఖిల్ అక్కినేని ఈమె కుమారుడే. భరతనాట్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని కలిగి ఉంది, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషలలో పనిచేసింది. ఫిలింఫేర్ సౌత్, సిని మా, సినిమా ఎక్స్ప్రెస్, నారీ శక్తి అవార్డులను అందుకుంది. జీవ్ దయా పురస్కార్ లభించింది.

error: