This Day in History: 1991-10-12

1991 : అక్షర హాసన్ జననం. భారతీయ తమిళ, హిందీ భాషా చలనచిత్ర నటి. కమల్ హాసన్, సారిక ఠాకూర్ ల కుమార్తె మరియు శృతి హాసన్ కు చెల్లెలు, ఆమె షమితాబ్ కామెడీ డ్రామాతో సినీరంగ ప్రవేశం చేసింది.