This Day in History: 1896-11-12

1896 : పద్మ విభూషణ్ సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ జననం. భారతీయ పక్షి శాస్త్రవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త. బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందాడు. రాజ్యసభ సభ్యుడు. ఆయన భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షుల సర్వేలను నిర్వహించిన మొదటి భారతీయుడు. పక్షులకు సంబందించిన అనేక పుస్తకాలను రచించాడు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సహ అనేక గౌరవ డాక్టరేట్లు అవార్డులు అందుకున్నాడు.

error: